ఆధ్యాత్మికం;- మమత ఐల కరీంనగర్ 9247593432
 తే.గీ
చంటి బాలగా నడిచెడి చక్కదనము
విష్ణు భగవానునెంబడి వేలుబట్టి
యెంత మధురానుభూతులో వింతగొలుప
నమ్మ లేకుంటి పరమాత్మ నన్ను నేను

కామెంట్‌లు