ఉ.
సత్యము గాంచబూన మరి సాగరమందలి నీటి బుగ్గలమ్
నృత్యముగాదు జీవితము నిచ్చెన లేసెడి సాధనెంచుమా
మృత్యువు రాకముందె గన మిన్నున నుండెడి విష్ణు మూర్తినిన్
ముత్యము నీవెగావ మరి మోక్షము నొందెడి మార్గమందునన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి