ఆధ్యాత్మికం;- మమత ఐల కరీంనగర్ 9247593432
 తే.గీ
సృష్టి నడిపించుచున్నాడు సృజన తోడ
కష్ట పడువాడి లీలలన్ గాంచలేడె
జ్ఞాన మొసగేడి మార్గాలు గగనతలము
క్షణము యుగమేగయాటంక సమరమందు

కామెంట్‌లు