శివాయ నమః శివాయ నమః
శివ శివ స్వామి శివాయ నమః
నీ మాయ నమః ఏ మాయ నమః
తెలుపవ స్వామిక ఓంకార నమః !
పరమేశ నమః సర్వేశ నమః
సురేశం నమః నరేశం నమః
శ్రీకారం నమః ఆకారం నమః
మా ఆకాంక్ష తీర్చ రావా నమః !
శబ్దనాదం నమః అర్దవాదం నమః
కామితార్తం నమః కార్యార్తం నమః
దివ్యభావం నమః భవ్య నామం నమః
నామం ఏదైనా నీ శ్రీపాదమే నమః!
భసితం నమః సుభాషితం నమః
భూతేశ్వర నమః మాతేశ్వర నమః
పునర్జీవం నమః యావజ్జీవం నమః
మాయాతీతం శివాయనం నమః !
శివోహం నమః అవోహం నమః
ఈశా పుత్రం నమః దోషా నేత్రం నమః!
శాంతి రూపం నమః క్రాంతి ధూపం నమః
దీవన ప్రదీప నైవేద్యం ప్రతాప నమః!
ఓ మా శివ స్వామి నమో నమః
ప్రేమ దైవం నమః శ్రమ వైనం నమః
సర్వ వ్యాప్తి నమః పర్వ ప్రాప్తి నమః
మా మోక్ష ప్రధాత విధాత నమః
జనజీవనం నమః సంజీవనం నమః
పునరపి జననం నమః పునరపి మరణం నమః
సర్వేశ్వర నమః విశ్వేశ్వర నమః
భూత ప్రేత వినాశకర నమః నమః !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి