జీవితంలో డబ్బాలు పలికే వారిని చాలామందిని మనం చూస్తాం వారి గురించి తప్ప మరొకటి గురించి వారు చెప్పరు నిజానికి తెలియదు కూడా తనకు తెలిసినది ఏమైనా ఉన్నది అంటే తనకు ఏదీ తెలియదు అని అయినా తెలిసినట్లే ప్రవర్తిస్తూ ఈ ప్రపంచంలో నాకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు మీరు ఏది అడిగినా చెప్పడానికి నేను సిద్ధం మీలో ఎవరైనా పరీక్షించడానికి రావాలనుకుంటే ఏ క్షణానా అయినా నేను మీకోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంచుతాను మీ సొంత విషయాలు కాదు ఏ విషయాలు అడిగినా చివరకు వేదాంతాలు ఆధ్యాత్మిక స్థితి చెప్పడానికి కూడా నేను సంసిద్ధుడనే అన్న ప్రగల్భాలు పలికే వారిని ఏమాత్రం నమ్మకండి వారు ఎందుకూ పనికి రానివారు అని వేమన చెప్తున్నాడు.
డబ్బుల కోసం తాపత్రయపడే వ్యక్తులు కొంతమంది ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారు రమణ మహర్షి తన శిష్యులకు చెప్పే విషయం ఒకటి నిన్ను నీవు తెలుసుకో ఈ శరీరం నేను అనుకుంటున్నావు ఈ శరీరానికి నీకు ఏమి సంబంధం లేదు లోపల ఆత్మ అంటూ ఒక పదార్థం ఉంది ఆ జీవి నిన్ను నడిపిస్తుంది అదే జీవితం అలాంటి నీవు పరాయి వారి మీద తప్ప నీ సోకార్యాలు కూడా నీవు చేసుకోలేవు అని చెబుతూ ఎవరు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా వినకండి అనేక మంది అనేక రకాలుగా వారి అనుభవాలను చెపుతూ ఉంటారు వాటిని అన్నిటిని విని మీ మనసులు పాడు చేసుకోవద్దు ముందు నీవు అంటే ఏదో తెలుసుకో అప్పుడు ఆధ్యాత్మిక స్థితిని గురించి మాట్లాడు మాట్లాడే ముందు నీ ప్రయత్నాన్ని మానవద్దు అని చెప్పారు
తాను ఎందుకు బ్రతకొడుతున్నాడో తనకే తెలియని స్థితిలో ఇతరుల బ్రతుకులు ఏమిటో తెలియజేస్తానని గొప్పలు చెప్పుకునే మనుషుల కోసం ఏమాత్రం ఆలోచించవద్దు కొన్ని కర్మ బంధాలు ఉంటాయి వాటిని డబ్బుల కోసం అమ్ముకుంటే ప్రయోజనం ఏమి ఉండదు అన్నీ తెలుసు నేనే మీకు ఎక్కువ చెప్పగలను ఆ స్వామి శరణం మిగిలిన వారిని నమ్మకండి అని చెప్పే వారి బోధనల వల్ల ఏ ప్రభావంకలుగదు మూర్ఖుల సిద్ధాంతాలుమూడు నాలుగు అని స్పష్టంగా చెప్తున్నాడు వేమన మహా భోగి జీవితాన్ని అనుభవించిన మహానుభావుడు యోగంతో విషయ పరిజ్ఞానం కలిగిన వాడు వేమన వారు చెప్పే ప్రతి అక్షరం యథార్థం దానిని తప్పక ఆచరించవలసినది వారు రాసిన ఆటవెలది పద్యాన్ని ఒకసారి చదవండి
"తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు పాలు మాలి తిరుగు పశువు కొడుకు కాసుల కొరకైతె కర్మముల్ గట్టురా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి