పల్లె మారిపోతుంది ; -ఎం. వి. ఉమాదేవి ; - బాసర్ జులై 13, 2023 • T. VEDANTA SURY ఆటవెలది--------------మారినట్టిపల్లె మనుషులు నేడాయెపాతతరమె మేలు పలకరింపుచేలనిపుడు త్రవ్వి చేపల చెరువులుపచ్చదనము లేని పల్లెటూరు!!కోనసీమవంటి కొబ్బరి తోటలన్కొట్టివేసి యమ్మి కోటిధనమువచ్చెనంచుమురియు వారసుల్ నేడుండెసంప్రదాయమేది సాధనేది?! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి