శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 పురాణిక్ అనేది మరాఠీ పదం.పురాణాలు చెప్పే వారు పురాణిక్.అర్ధం వ్యాఖ్యానం తో వివరించేవారిని మనం పౌరాణికులు అంటాం.పంచమవేదం పురాణం.18పురాణాలున్నాయి.బ్రహ్మ పద్మ విష్ణు వాయు శివ లింగ గరుడ నారద భాగవత అగ్ని స్కంద భవిష్య బ్రహ్మ వైవర్త మార్కండేయ వామన వరాహ మపురోహితుడు అంటే కర్మకాండలు చేసేవారు అని పూర్వం అనేవారు.యగ్నంలో ధార్మిక కార్యక్రమాలు చేసే బ్రాహ్మణుల్ని ఆచార్యులను పురోహితులనేవారు.పుర:+హిత శుభకరం మంచి కోరేవారు.గృహధర్మ సంస్కారాలు చేసే యాజక్ ఉపరోహిత కర్మకాండలు ప్రోహితం చేసేవారు.ఋగ్వేద అథర్వవేద ఐతరేయ బ్రాహ్మణం లో కేవలం బ్రాహ్మణులకే ఈపదం వాడబడింది.పురోధా అనేపదప్రయోగం కూడా ఉంది.రాజు సంపన్నులకు కులవిప్రులు ఉండేవారు.ఒకరి కన్నా ఎక్కువ మంది కూడా ఉండేవారు.వశిష్ఠ విశ్వామిత్రుడు ఇద్దరూ సుదాసుడు అనే రాజు దగ్గర పురోహితులు.యగ్నంలో ఒక బ్రాహ్మణ ఋత్విజుడు పురోహితుడు బ్రహ్మ గా వ్యవహరిస్తారు.వంశపారంపర్యంగా తరతరాలుగా రాజ పురోహితుడు ఉండేవాడు.త్స్య కూర్మ బ్రహ్మ తోడ్ అని హిందీలో ఉన్నాయి.
కామెంట్‌లు