చిత్రానికి కవిత ; - మిట్టపల్లిపరశురాములు జులై 28, 2023 • T. VEDANTA SURY దేశమాతనుకాపాడె-ధీరులెవరు? శతృమూకలతరిమేటి-శౌర్యులెవరు?విజయకేతనమెగరేసె-వీరులెవరు? సైనికులెగానివారికి-సాటియెవరు? *. *. * కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి