శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 బ్రహ్మ రంధ్రం అంటే మస్తిష్కం పైభాగంలో ఒకఛిద్రం.మాడు పైన పసివారికి మెత్తగా పైకి కిందికి కదులుతూ కన్పడేభాగం అని అంటారు.సుషుమ్నాది మూడు నాడులు కలిసే ప్రాంతం.యోగుల ప్రాణం ఈరంధ్రంగుండానే పోతుంది.కపాలమోక్షం అంటారు.శరీరంలో ఇది పదోద్వారం.ఇది ఎప్పుడూ మూయబడే ఉంటుంది.తపస్సు ద్వారా మోక్షం పొందేవారు ఈరంధ్రంగుండానే ప్రాణాన్ని వదులుతారు.ఇది వికసిస్తే సహస్రార చక్రం నుండి అమృతం స్రవిస్తుందిట.


కామెంట్‌లు