సమసమాజ స్థాపనకై నడుంకట్టిన భారతీయజనం పొరుగుదేశ స్నేహఫలాల అందలానికి ఆశపడితే, 'పాకు' కున్న, 'చీను' కున్న అసూయాగ్ని పీడలు సామాజిక ముసుగులేసి భరతదేశ విస్తరిని చింపుతున్న కుక్కలు స్నేహభరత వృక్షానికి పట్టినట్టి చీడలు. దేశమంత సుసమాజమైతె జనమంతా సుఖపడునోయ్! చేయి చేయి కలిపినట్టి సుసమాజము భరతమాత సేవలోన తరియింతురిది నిజము. దేవతల నిజవాసము భరతఖండమది నిజము.
సర్వజనుల సుఖముకోరు దేశమొక్కటే భువిని. లేదు! లేదు! లేదు! ఇట్టి మరో దేశమెందు భువిని !!!
+++++++++++++++++++++++++:.
మంచి సమాచారం అందిస్తున్నారు. ధన్యవాదములు. 🌹🙏🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి