తెలుసుకుందాం!అచ్యుతుని రాజ్యశ్రీ

 "ఛ..ఛ..పాడు వర్షాలు!ఇల్లు అంతా బురద" బామ్మ అమ్మ విసుగ్గా అంటే పిల్లలు "అవును. బడికూడాలేదు.బోర్" అన్నారు. "బోర్ అనకపోతేమీరు తలా ఒక చెయ్యి వేయొచ్చు కదా? ఆ ఐ.ఎ.ఎస్.ఆఫీసర్  కీర్తి జల్లీ వరదలొస్తే ఆప్రాంతాలు స్వయంగా  సందర్శించి తనూ స్వయంగా చేతులు కల్పింది.అస్సాం లోని  కఛార్ జిల్లా లో వరదలొస్తే ఓద్వీపంలో ఉన్న చెసరీ అనే పల్లెలో  నావలో వెళ్లింది.మంచి నీటితో కాళ్ళు కడగను.ఎవరో నీరు చాలు  అంటూ వారి కష్టాలు వింది.   50ఏళ్ళుగా  ఆజనాలు వరదలతో అతలాకుతలం అవుతూ ఉన్నారు అని తెలుసు కుని వారి కష్టాలు తీర్చే యత్నం మొదలు పెట్టింది.మన ఇంట్లో పని మనం చేయటానికి బద్దకం ఒ ళ్లు  వంగదు". అంతే తాత మాటలకి పిల్లలు గబగబా ఇల్లు ఊడ్చితే తాత  అల్మారాలు సర్దటంలో మునిగాడు🌹
కామెంట్‌లు