కోరికల గుఱ్ఱాన్నెక్కి...
ఊహా లోకాల్లో....
విహరిస్తే చాలదు... !
అవి సాకారం కావాలంటే...
లక్ష్యాలను గురిపెడుతూ...
కార్యాస్త్రాలను...
సoధించ వలసిందే..... !!
లేదంటే.... ఎడతెరిపిలేని
పరుగులతో....
ఈ మనసు గుర్రానికి...
అలసటేతప్ప ఆనందమెక్కడిది !?
నీ ఆశయాల ఆశలు...
నెరవేరాలంటే....,
నీకోరికల ఆకాంక్షలు...
తీరాలంటే...,
నీవా ఆనంద రసానుభూతిని తనివితీరా ఆస్వాదించాలంటే..
లక్ష్యాన్ని గురితప్పక ఛేదించు
పరిపూర్ణ విజయానందాన్ని...
నీ సొంతం చేసుకో.... !
ఊహా లోకాల్లో....
విహరిస్తే చాలదు... !
అవి సాకారం కావాలంటే...
లక్ష్యాలను గురిపెడుతూ...
కార్యాస్త్రాలను...
సoధించ వలసిందే..... !!
లేదంటే.... ఎడతెరిపిలేని
పరుగులతో....
ఈ మనసు గుర్రానికి...
అలసటేతప్ప ఆనందమెక్కడిది !?
నీ ఆశయాల ఆశలు...
నెరవేరాలంటే....,
నీకోరికల ఆకాంక్షలు...
తీరాలంటే...,
నీవా ఆనంద రసానుభూతిని తనివితీరా ఆస్వాదించాలంటే..
లక్ష్యాన్ని గురితప్పక ఛేదించు
పరిపూర్ణ విజయానందాన్ని...
నీ సొంతం చేసుకో.... !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి