తేనెటీగలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 "ఏమిట్రా అది?" తాత ప్రశ్నకు సంచీలోంచితీసిన తేనెతుట్టె తుంపుని చూపాడు శివా.తేనె రంగులో చిన్న రంధ్రాలతో మెత్తగా ఎంతో బాగుంది అది.తాత చెప్పసాగాడు"తేనెటీగలు బహకష్ట జీవులు.అమెరికాలో రీసెర్చి చేసి ఎన్నో కొత్త వి‌షయాలు కనుగొన్నారు.తేనెటీగలు త్రీ డి నెస్ట్ నిర్మిస్తాయి.అండాకారంలో బ్లాక్స్ అంతా ఒకేరకంగా
కొద్ది సమయంలోనే నిర్మిస్తాయి.కావాలని తేనెతుట్టె ను ఛిన్నాభిన్నం చేశారు.కానీచాలా త్వరగా టకటకా అన్నీ కల్సి మొదటిదానికి మల్లే అవి నిర్మించటం చూసి దిమ్మెరపోయారు శాస్త్రవేత్తలు.అలా ఎన్నోసార్లు వారు నాశనం చేసినా మళ్ళీ కట్టేశాయి.3డి పటంలా ఉంది.పైగా మాథమెటికల్ బ్లూప్రింట్ లాగుంది ఆతుట్టె
మల్టీస్టోరీకారుపార్కింగ్ లా ఉంది.టెట్రాగోన్యులాఈగలు4ఆకారాల్లో కడ్తాయి.గుండ్రంగా ఎద్దుకన్నుఆకారంలోడబుల్ వైర్ చుట్టలుగా మెట్లు న్న పొలంలాగా కడ్తాయి.లార్వాలవల్ల వాటికి నిద్రసరిగ్గా పట్టదు."
తాత అన్నాడు తేనెటీగలు గొప్ప ఇంజనీర్లు.శివా అన్నాడు"అవును తాతా!వాటిలాగా

ఐకమత్యంతోఉండటంనేర్వాలి
కామెంట్‌లు