ప్రముఖ సినీ గేయరచయిత, తమిళ కవి వైరముత్తు సినీనటుడు రజనీకాంత్ గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఓరోజు ఆరు గంటలపాటు ఇద్దరం ప్రయాణం చేసాం. ఇద్దరం ఎన్నెన్నో మాట్లాడుకున్నాం. కానీ ఏ సందర్భంలోనూ ఎవరి గురించీ ఆయన తప్పుగా పొరపాటునకూడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఆశ్చర్యమేసింది" అని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి