దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది: ; తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు; వెంకట్ మొలక ప్రతినిధి
 తాండూరు తెలంగాణ గురుకుల పాఠశాలలో
ఘనంగా "కార్గిల్ విజయ్ దివస్"
దేశం కోసం అహర్నిశలు కష్టపడి
ప్రాణాలు వదిలిన కార్గిల్ అమర జవానులకు సెల్యూట్
కార్యక్రమం వికారాబాద్ జిల్లా
తాండూర్ తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల
ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో
26 జులై 1999 లో
పాకిస్తాన్ పై
భారత్ విజయం సాధించిన
దినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా
కవయిత్రి మొల కళావేదిక
ఫౌండర్ అధ్యక్షులు కేవీఎం వెంకట్
ఆధ్వర్యంలో పాఠశాలలో ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో
విద్యార్థులు
సైనిక వేషాధారణలో
అబ్బురపరిచారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
 తాండూర్ మున్సిపల్  వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
 రిటైర్డ్ ఆర్మీ అధికారి వెంకటయ్య
రిటైర్డ్ ప్రిన్సిపల్ వేణుగోపాల శర్మ
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రకార్యదర్శి
రవీందర్ గౌడ్
కవయిత్రి మొల్ల కళావేదిక
తాండూర్ ఫౌండర్ అధ్యక్షులు వెంకట్ 
ఉపాధ్యాయ బృందం  విద్యార్థులు కలిసి అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించి
కొవ్వొత్తులు వెలిగించి అమర జ్యోతి వెలిగించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
మున్సిపల్ వైస్
చైర్ పర్సన్ దీపా నరసింహులు పాల్గొని మాట్లాడుతూ
దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది అన్నారు
దేశం కోసం
దేశ సరిహద్దుల్లో కంటిమీద కొనుక్కు లేకుండా
24 గంటలు కాపలా కాస్తూ
భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులకు వందనం
కార్గిల్లో అమరులైనటువంటి వీర సైనికుల
త్యాగాలు ఎప్పుడు భారతదేశ మరిచిపోదని
ఆనవైతిగా పాఠశాలలో నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు
తాను పాఠశాలకు
మౌలిక సదుపాయాలకు పూర్తి సహకారం అందిస్తానన్నారు
ఈ కార్యక్రమంలో
రిటైర్డ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ శర్మ
పాల్గొని మాట్లాడుతూ ఆనాడు మేము చదివి చెప్పిన విద్యార్థులు
ఉన్నత స్థాయికి రాణిస్తూ
ఈ పాఠశాలలో
ప్రత్యేకత చాటుకుందన్నారు
తాము ఎంతో గర్వపడుతున్నామని
ఆనాడు పడ్డ కష్టాలు ఈరోజు పాఠశాల  నుండి కళాశాల స్థాయికి ఎదగడం
పాఠశాల సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందించారు
ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగులు
హస్నాబాద్ వెంకటయ్య
కార్గిల్ డే సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో
ఆయన పాల్గొని మాట్లాడుతూ
హస్నాబాద్ విలేజ్ ప్రతి ఇంట్లో ఆర్మీ సైనికులు ఉన్నాడని
మా ఇంట్లోనే ఐదు మంది ఉన్నారని
ఆయన గర్వంగా చెప్పారు
నిజాయితీ గల సేవ
ఆర్మీ ఉద్యోగం అన్నారు
విద్యార్థులు దేశభక్తితో పాటు
క్రమశిక్షణతో మెలిగి దేశానికి మంచి పౌరులుగా ఎదగాలన్నారు
కార్యక్రమంలో
పూర్వ విద్యార్థులని ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యావంతుల వేదిక
రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్
కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్
ఎస్ఎంసి కమిటీ అధ్యక్షులు రవీందర్ గౌడ్ ప్రిన్సిపల్ శ్రీదేవి
శ్రీనివాస్ గౌడ్
ప్రభు శంకర్ ఉపాధ్యాయులు విద్యార్థులు
పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో విద్యార్థుల
నృత్యాలు పాటలు అలరించాయి





కామెంట్‌లు