చిత్రానికి పద్యం ; -సాహితీసింధు సరళగున్నాల

  తెలుగు నేలలోన వెలుగు పంచెడి పర్వ
మన్న దొకటి గలదు నున్నతముగ
బ్రతుకునిచ్చిజనుల బాధలన్ దీర్పిన
పూలపండుగిదియె పుడమిపైన
కామెంట్‌లు