చిట్టిపొట్టి చిన్నారి
చిటపట చినుకులు పడగానే
చిందులు చక్కగ వేసింది
చిట్టి పడవలు చేసింది
చక చక నీళ్ళలో వేసింది
చిటుకు, పొటుకు చినుకులలో
చక్కని పాటలు పాడుతూ
సంబురాలు చేసింది
చిరు చిరునవ్వులు రువ్వుతూ
చిలుకపలుకులు పలికింది
చిరుబురులాడిన అమ్మానాన్నలకు
చిత్రాలెన్నో చూపింది
చిటపట చినుకులు పడగానే
చిందులు చక్కగ వేసింది
చిట్టి పడవలు చేసింది
చక చక నీళ్ళలో వేసింది
చిటుకు, పొటుకు చినుకులలో
చక్కని పాటలు పాడుతూ
సంబురాలు చేసింది
చిరు చిరునవ్వులు రువ్వుతూ
చిలుకపలుకులు పలికింది
చిరుబురులాడిన అమ్మానాన్నలకు
చిత్రాలెన్నో చూపింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి