హిందీ లో బైరంగ్ బేరింగ్ ఆంగ్ల పదంబియరింగ్ నుంచి వచ్చింది.స్టాంపు అతికించకుండా మనం కవరు పోస్ట్ చేస్తే అడ్రస్ ఉన్న వారిదగ్గర పైసలు పెనాల్టీ తో సహా వసూలు చేస్తారు.బేర్ ది కాస్ట్ అని అర్థం.పని కాకుండా తిరిగి వేస్తే బైరంగ్ లౌట్నా అనే హిందీ సామెత ఉంది.
బోధిసత్వ అంటే బుద్ధత్వం ప్రాప్తి చేసుకున్న వాడని అర్థం.బౌద్ధుల మహాయానసంప్రదాయ ప్రకారం కరుణతో అందరి దుఃఖం నాశనం చేసే వాడు తన సర్వస్వం ని త్యాగం చేస్తాడు.అలాంటి వాడిని బోధిసత్వుడు అంటారు.
బ్రహ్మ చర్యం నించి బ్రహ్మచారి వచ్చింది.వేదాధ్యయనంలో సదా గురుభక్తి తో నిష్కామంగా సాత్విక జీవితం గడిపారు ఆనాటి విద్యార్థులు.కానీ ఇప్పుడు పెళ్లి కాని అబ్బాయి ని
బ్రహ్మచారి అని అమ్మాయిని బ్రహ్మ చారిణి అంటున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి