చిత్రానికి పద్యం ; - మిట్టపల్లిపరశురాములు జులై 18, 2023 • T. VEDANTA SURY అమ్మయెనాదిగురువునిల. కమ్మనిప్రేమలనుపంచి-కరుణతొబెంచున్. అమ్మనెమనకుమొదటిబడి. బొమ్మలజూపుచునెయెంతొ-బోధనజేయున్. *. *. *. * కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి