మాపులు జరిగిన తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక రచ్చబండ అంతర్జాల ( జూమ్ ) వేదికలో శనివారం తెలుగు కూటమి అధ్యక్షులు పారుపల్లి కోదండయ్య గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో డా. పమిడి శ్రీనివాస్ తేజ గారు అతిధిగా విచ్చేసారు. వారికీ ధన్యవాదాలు.
డా. పమిడి శ్రీనివాస్ గారు తన ప్రసంగంలో
మాతృ బాష తెలుగులోనే చదువు కోవాలని, తెలుగులోనే మాట్లాడాలని చెప్పారు.
మన మాతృ భాషలోనే ఎందుకుచదువుకోవాలి?
అంటూ దానికి కారణాలు,తెలుగు బాష గురించి వివరించారు.
1. భాషపై ఆధిపత్య భావం, తమ మాతృ భాషఇతరుల పై బలవంతంగా రుద్దడం, పక్క
రాస్ట్రాలు.
2. అధికార భాషా పాలన, అందులో రాజకీయాలు,
3.ఇతరుల బాష నేర్చుకొని నిత్య జీవితంలో వాడడం వలన మన మాతృ భాష అయిన తెలుగు పాడయి పోతుందని,
బ్రతుకు తెరువుకు మాత్రమే అన్య భాషలు నేర్చుకోవాలి,
వాడుకలో మన మాతృ భాష తెలుగు మాత్రమే మాట్లాడాలి.
4.ప్రసార సాధనాలు, వార్తపత్రికలు కారణం,
5.చుట్టుప్రక్కల సామజిక అంశాలు ఆలోచింప చేయడం,
ఇలా మొదలైన అంశాలు మన మాతృ భాష తెలుగు ఎందుకు వాడాలో చెప్పారు.
ఇక మనిషి మనసు , శరీరం, ఏవిధoగా మానవులు పుట్టినప్పటినుండి బాష మాట్లాడే విధానం వస్తుందనే విషయం తెలియచేసారు.
మనసు ----- శరీరం
/ /
మానసిక బౌతిక ఎదుగుదల
ఎదుగుదల
ఈ రెండూ కలిస్తే వ్యక్తిత్వం.
వ్యక్తిత్వం లో ఉండేది
కాగ్నిశం
**-
కాగ్నిశం
****
ఒక ప్రశ్నకు ఎన్ని అయినా సమాధానాలు రావొచ్చు. ఎవరికోణం వారిది.
సమాజపరంగా వ్యతిరేకం.
ఆపరేటింగ్ శిష్టము
******
మనలో ఒక ఆపరేటింగ్ శిష్టం ఉంటుంది.
దీనినే కాగ్నినేషన్ అంటాము.
కాగ్నినేషన్ నిర్మాణం
********
1మనం మనచుట్టూ ఉన్న పరిసరాలు పరిశీలిoచడం,
2. విశ్లేలించడం
3. ఆలపించడం
4. అన్నీ తెలుసుకుని అలోచించి రాత పూర్వకంగా రాయడం.
5.ప్రవర్తన.
వీటన్నిటిని అళ్ళేది భాష.
అయితే ఈమన మాతృ భాష పుట్టక ముందు తల్లి కడుపులో ఉన్నప్పటికీ నుండే తల్లి మాట్లాడే బాష, ఆలోచన, పద్ధతుల ద్వారా అలవడుతుందని , పరిశోదనలో తేలినా,
పౌరణికంలో కూడా అభిమన్యుడు తలకి గర్భం నుండే విద్య అలవరుచు కున్నాడు అని పురాణాలూ చెప్తున్నాయి అని డా. పరిగి శ్రీనివాస్ గారు చెప్పారు.
చిన్నపిల్లలకు కాగ్నినేషన్ ఉండదు.
పుట్టిన ప్పటి నుండి
చూపు , వినికిడి, స్పర్శ, వాసన , రుచి వీటిని తన్మాత్రాలు ( పంచెంద్రి యాలు ) అంటారు.
అనిచెప్పారు.
చూపు, స్పర్శ, వాసన, రుచి పుట్టినప్పటి నుండి అలవరినా,
వినడం మాత్రం ఎదుగుతున్న కొద్ది నేర్చుకుంటారని చెప్పారు.
రక రకాల దేశాల పిల్లలు తల్లి కడుపులో నుండే ఆయా దేశ భాషల ను నేర్చుకుంటారని పరిశోదనలో తెలిందని చెప్పారు.
భాష ఎలా నేర్చుకుంటారు?
*********
పుట్టగానే చిన్నపిల్లల్లో చూపు ద్వారా రికార్డు అవుతుంది.
మనలో చిన్న మెదడు లో ఒక రికార్డు ఆయే అవయం ఉంటుంది.
పుట్టినప్పటి నుండి మనం చూసేది రికార్డు అయి భాష ద్వారా బయటకు వస్తుందని చెప్పారు.
ప్రతి ఒక్కరు మన మాతృ భాష లోనే మాట్లాడాలని,
ప్రాధమిక విద్య నుండి మాతృ భాష అయిన తెలుగు భాష లోనే చదువుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో కూటమి కార్యదర్శి డా. అరుణకోదాటి,
ఫౌండర్, అడ్మినిస్ట్రేషన్ సుధ, పరిశీలకులు, రాంప్రసాద్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
-తెలుగు కూటమి కార్యదర్శి డాక్టర్ అరుణాకోదాటి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి