బావర్చీ ఫారశీ పదం.బాబర్చీ అంటారు.బావర్ అంటే నమ్మిక విశ్వాసం.బావర్చీహిందీలో వంటవారుగా మారింది.ఒకప్పుడు గొప్పవారి బాదుషాల వంటింటి పై అజమాయిషీ చేసే ఆఫీసర్ బావర్చీ అంటే.వంటకాల్లో విషం కలిసింది లేదా శత్రువులు వంటవారితో లాలూచీ అయి విషం కలుపుతారు అనుమానం తో ముందు ఈ అధికారి నోట్లో వేసుకుని ఓ.కే.అన్నతర్వాతే రాజుకి రాజపరివారంకి వడ్డించే వారు.విశ్వాసపాత్రులుగా బావర్చీ ఉండేవాడు.నేడు పెద్ద హోటల్స్ లోచెఫ్ అంటున్నారు.బిసాత్ అరబిక్ పదం.పరుచుకునే దుప్పటి అని అర్థం.పూర్వం వ్యాపారులు నేలపై బట్టను పరిచి రకరకాల వస్తువులు అమర్చే వారు.వ్యాపారిని బిసాతీ అనేవారు.చిన్న చితకా వస్తువులు అమ్మే వాళ్ళను బిసాతీ అన్నారు.పచ్చీసు చదరంగం ఆడే బట్టను కూడా బిసాత్ అనటం జరిగింది.దీని అర్థం మారి ఖర్చుపెట్టే సామర్థ్యం అనే అర్థం లో వాడుతున్నాం 🌹
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి