సమస్యాపూరణం ;- మచ్చ అనురాధ సిద్దిపేట
 "ఆహారమ్ము గొనంగ మానవునకున్ వ్యర్థంబె ‌ముమ్మాటికిన్"
=======================================
ఓహో లోకము నందు పుట్టినది నే నున్నంత కాలంబునన్
దేహంబున్గడు  మద్యపానములతో దీర్చంగ  దాహంబునన్
నాహా యేమి విలాస జీవితమనన్  నందంబు గామెచ్చగన్
ఆహా! రమ్ము, గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్! 


కామెంట్‌లు
Venkat konadapalli చెప్పారు…
Super andi baga rasaru miku chinna abhimanini
Venkat konadapalli చెప్పారు…
Miku chinna abmanini 🙏🙏🙏qqqqtq meru good rasaru