తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో గుడివాడ లో ఈ నెల 23వ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు వాసవి చౌక్ లోని ఆర్యవైశ్య కళ్యాణ వేదికలో ప్రముఖ రచయిత్రి అనురాధ " గుప్పెడు మనసు " కధా సంపుటిని ఆవిష్కరిస్తున్నట్టుగా సంస్థ సమన్వయకర్త శ్రీ డి ఆర్ బి ప్రసాద్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వల్లూరివల్లి సుబ్రహ్మణ్యం గారు సమీక్షకులుగా డాక్టర్ కొడాలి సాంబశివరావు గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ వేత్తలు,సాహితీప్రియులు పాల్గొనాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు.
రేపు యలమర్తి అనూరాధ" గుప్పెడు మనసు" పుస్తక ఆవిష్కరణ
తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో గుడివాడ లో ఈ నెల 23వ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు వాసవి చౌక్ లోని ఆర్యవైశ్య కళ్యాణ వేదికలో ప్రముఖ రచయిత్రి అనురాధ " గుప్పెడు మనసు " కధా సంపుటిని ఆవిష్కరిస్తున్నట్టుగా సంస్థ సమన్వయకర్త శ్రీ డి ఆర్ బి ప్రసాద్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వల్లూరివల్లి సుబ్రహ్మణ్యం గారు సమీక్షకులుగా డాక్టర్ కొడాలి సాంబశివరావు గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ వేత్తలు,సాహితీప్రియులు పాల్గొనాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి