చిత్రానికి పద్యం ;- సాహితీసింధు సరళగున్నాల

  కం*తన పర భేదము‌లెంచక
తనజీవితమందు వెలుగు తనమింతగనగ
కనుచూపులోన సుఖమును
మనమందున నిలుపనట్టి మాన్యుండితడే
కామెంట్‌లు