హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే 🤝🤝.... ఈరోజు మనం ఇంకో కొత్త విషయం తెలుసుకుందామా? చీకట్లో గుడ్లగూబకు వస్తువులు ఎలా కనబడతాయి? ఎప్పుడన్నా మీకు ఆలోచన వచ్చిందా? నాకు వచ్చినప్పుడు నేను తెలుసుకున్న సమాధానం ఇదే! అదే నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను..... దీన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం మనకు వస్తువులు ఏ విధంగా కనబడతాయి అన్నది తెలుసుకోవాలి. కాంతి మన కండ్ల లో ఉన్న దర్పణం ద్వారా కంటి తెర పైన కేంద్రీకరించబడుతుంది. ఈ కంటి పొరను `రెటీనా´ అంటారు. దీనిపైన వస్తువు యొక్క ప్రతిబింబం(reflection )తలకిందులుగా పడుతుంది. అది మనకు మెదడు ద్వారా స్పష్టంగా కనబడుతుంది. గుడ్లగూబ కళ్లలో 4 ప్రత్యేకతలు ఉన్నాయి.మొదటి ప్రత్యేకత ఏమిటంటే దీని కంటిలోని దర్పణం మరియు రెట్టినాల మధ్య దూరము మన కండ్ల లోని రెట్టిన దర్పణముల మధ్య దూరము కంటే ఎక్కువ. అందువల్ల వస్తువు యొక్క ప్రతిబింబము రెటీనా పై పెద్దదిగా పడుతుంది. దీని కంటిలో పెక్టన్ (pecten)అనే ఒక ప్రత్యేక భాగం ఉంటుంది. రెండవది దీని కంటిలో రక్తనాలముల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటి సంఖ్య ప్రతి చదరపు మిల్లీమీటర్కు 10,000. అదే మన కంటిలో అయితే చదరపు మిల్లీమీటర్కు కేవలం 2000 మాత్రమే ఉంటాయి. మూడవది ఏంటంటే దీన్ని కంటిలో ఎరుపు రంగు పదార్థం ఒకటి ఉంటుంది. నిజానికి చెప్పాలంటే అది ఒక ప్రోటీన్. దీనివలన రాత్రిపూట దీనికంటే ప్రకాశం మరింతగా పెరుగుతుంది. నాలుగవ ఏమిటంటే దీని కంటి పాప ఎక్కువగా చూడగలదు. ఈ ప్రత్యేకమైన నాలుగు గుణములు ఉండడం వల్లనే గుడ్లగూబకి చీకట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో విషయాలను మీ ముందుకు మీ నేస్తం ఎల్లప్పుడూ తెస్తూనే ఉంటుంది..... ఓకే ఫ్రెండ్స్! మనం మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలో కలుద్దామా? ఉండనా మరి! బాయ్ ఫ్రెండ్స్! మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలో కలుసుకుందాం.
గుడ్లగూబ రాత్రి ఎలా చూడగలుగుతుంది?;- ఎస్. మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి