కె.ఎ.తంగవేలు తమిళ చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడు.
"మీరు దీపావళి పండుగ రోజున ఎందుకు లుంగీ, టోపీ ధరిస్తారు?" అని తంగవేలుని ఓ విలేకరి అడిగాడు.
అప్పుడు ఆయన ఇలా చెప్పారు...
ఓమారు దీపావళి రోజున ఓ నాటకం వేశాను. ఆరోజు బట్టలు కొనడానికి న దగ్గర డబ్బుల్లేవు.
అప్పుడు లుంగీ వ్యాపారి అయిన ఓ ముస్లిం నాకు, నాతో పాటు నాటకంలో నటించిన మగవారందరికీ ఎంతో ప్రేమతో
లుంగీలు ఇచ్చారు. ఆ లుంగీలను ఆరోజే మేమందరం కట్టుకున్నాం. ఆ తర్వాత నాకెన్ని వసతులు సమకూరినా దీపావళి రోజున మాత్రం ఆయన జ్ఞాపకంగా నాటి లుంగీని కట్టుకుని టోపీ పెట్టుకుంటానని తంగవేలు చెప్పారు.
కె.ఎ. తంగవేలు పూర్తి పేరు కారైక్కాల్ అరుణాచలం తంగవేలు. 1917 జనవరి 15న పుట్టిన ఆయన 1994 సెప్టెంబర్ 28న మరణించారు. ఈయనను "డనాల్" తంగవేలు అని పిలిచేవారు. 1950 - 1970ల మధ్య అనేక సినిమాలలో హాస్యనటుడిగా నటించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి