హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశాన్ని మీ ముందుకు తెచ్చేసింది. తెలుసుకుందామా అదేంటో! మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం.ఉదయం పూట మరియు సాయంత్రం పూట సూర్యుడు ఎర్రగా ఉంటాడు కదా! మళ్లీ పగలేమో తెల్లగానే ఉంటాడు. ఓకే సూర్యుడు రంగులు ఎలా మారుతున్నాడు? నీకు ఎప్పుడన్నా ఈ ఆలోచన వచ్చిందా? దీని వెనుక మనకు తెలియని ఒక చిన్న కిసుక్కుంది. తెలుసుకుందామా మరి! భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనకు తెలుసు కదా! తెల్లటి సూర్యకాంతిలో ఏడు రంగులు ఉంటాయి. అవి వంగపండు రంగు, ఊదా రంగు, నీలపు వర్ణం,ఆకుపచ్చ,పసుపుపచ్చ,నారింజ మరియు ఎరుపు రంగులు. ఉదయం మరియు సాయంత్రం పూటలలో సూర్యుడు భూమికి దూరంగా ఉండడంతో సూర్యుడు యొక్క కాంతి భూమి మీదకు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ మధ్యాహ్నం పూట సూర్యకాంతి భూమిని చేరడానికి తక్కువ సమయమే పడుతుంది. సాయంత్రం పూట వాతావరణం లో ఉన్న ధూళి, పొగ, నీటి కణములు అన్ని కలిసి సూర్య రష్మి లోని పసుపు, నారింజ, ఎరుపు రంగులను మినహాయించి మిగిలిన రంగులను చెల్లాచెదురు చేస్తాయి. ఈ మూడు రంగులలో ఎరుపు రంగు కి కాంతి ఎక్కువ. ఇది అన్నమాట సూర్యుడి యొక్క ఎరుపు రంగు వెనుకున్న అసలైన రహస్యం. ఆశ్చర్యంగా ఉంది కదా ఫ్రెండ్స్! ఎటువంటి ఎన్నో కొత్త ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీ నేస్తం ఎప్పుడు రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్! ఓకే ఫ్రెండ్స్! మనం మళ్ళీ త్వరలో కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్!👋
సూర్యుడి ఎరుపు కారణం- ఎస్. మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి