తిలక్ ! అచ్యుతుని రాజ్యశ్రీ

 భారత జాతీయోద్యమ పిత
బాలగంగాధర్ తిలక్
భరతమాత నుదుటి కుంకుమ తిలకం
నేడు ఆయన జన్మదినం
రత్నగిరిలో జనించిన మరాఠా సింహం
గణితం లో మేధావి
కేసరి మరాఠా పత్రికలతో తట్టి లేపే భారతీయుల్ని
బాల్యవివాహాల ఖండన
వితంతు వివాహసమర్ధన
ఓమహానుభావా!
సదా స్మరామి 🌸
కామెంట్‌లు