బ్రిటిష్ నవల రచయిత్రి అంతరంగా సంక్షోభాల తో అటమటించిన రచయిత్రి. ఈమె జీవించిన కాలం 1892 _1941. అంతా 49 సంవత్సరాలు ఆమె జీవించింది.
ఈమె గురించి తెలుసుకోవడం చాలా
ఆసక్తికరంగా ఉంటుంది. ప్రసిద్ధ నవలా రచయిత్రి. నవలా రచన ఒక యజ్ఞం లా తీసుకుంటుంది.
ఈమె వివిధ రచనలు మిస్సెస్ డోలే వే, టు.ది లైట్ హౌస్, ది వేవ్స్ , నవలలు, ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్, ద కామన్ రీడర్, లాంటి రచనలు.
ఈమె నవలా కారణిగా, సాహిత్యం విమర్శకురాలిగా, విమోచనానికి ఆరాటపడి ంది పడింది వనితగా వర్జినియా వుల్ఫ్
విశ్వవిఖ్యాతిగాంచింది.వనితా విమోచన కోసం చాలా భాధననుభవించింది.
ఈమె రచనలు అంతరంగ మధనం చేసి అసలు నిజాలు చెప్పగలిగే శక్తి ,రాసిన రాతలు కంటే ఫ్లాఘనీయం..
జీవితంలో చాలాసార్లు ఉన్మాదిలాగా ప్రవర్తించింది ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఎన్నో సార్లు.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. తన జీవితాన్ని ముగించుకోవాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి