ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న:
శ్రీ రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు బాలకృష్ణ
తల్లిదండ్రులు లేని పిల్లల 5 కుటుంబాలకు 25.000 వేలు ఆర్థిక సాయం
అన్నారం సర్పంచ్అనిత పకీరప్ప
ప్రతి విద్యార్థికి 1001 రూపాయి బహుకరణ
తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బందు ప్రతినిధుల సహకారంతో అనాధ పిల్లలకు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయమనిడిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రవీంద్ర యాదవ్ పేర్కొన్నారు
అనాధ పిల్లలకు అండగా మేమున్నామని వికారాబాద్ జిల్లా తాండూరు శ్రీ రామకృష్ణ సేవ సమితిముందుకు రావడం జరిగింది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలనితెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్గుర్తించి అమ్మానాన్నలు లేక
ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులను గుర్తించి శ్రీ రామకృష్ణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు గాజుల బసవరాజ్ తెలపడంతో మనసున్న మహారాజుల ముందుకొచ్చి ఈ సంవత్సరం జనవరిలో 25000 అందించారుమళ్లీ ఈరోజు25 వేల రూపాయలు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లోఒక్కొక్కరికి 5000 చొప్పునఅందజేత
1. టెక్కల్కోడు గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న గణేష్ ఎస్ఎస్సి చదువుతున్న పూజాకు
2.బషీరాబాద్ మండలం చెందిన సహారా .రష్మీ ,అక్షిత్ కుమార్
3. కొడంగల్ కు చెందిన సాహితీ
4. కొండారెడ్డిపల్లి కి చెందిన నందిని
5. హస్నాబాద్ కు చెందిన నవనీత ఐదు కుటుంబాలకు
రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు బాలకృష్ణ డిప్యూటీ డిఎంహెచ్వో రవీందర్ యాదవ్ పలువురు పాల్గొని మాట్లాడుతూప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేది అక్షరాల ఈరోజు రామకృష్ణ సేవాసమితి గౌరవాధ్యక్షులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గాజుల బసవరాజ్ దాతగా ముందుకొచ్చి ఒకే సంవత్సరంలో 50 వేల రూపాయలు అందజేయడం అభినందనీయమన్నారు. కొడంగల్ వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి విద్యార్థులను గుర్తించి వెలుగులోనికి తీసుకొచ్చి వారి జీవితాలకు వెలుగు నింపడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యదర్శి రవీందర్ గౌడ్ ను అభినందించారు
విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాణించాలంటూప్రతి ఒక్కరు మీకు అండగా నిలుస్తామని వారికి భరోసా కల్పించారు అనంతరం ఆర్థిక సాయం అందించిన బసవరాజు అనిత పకీరప్పలకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కొడంగల్ ఎంఈఓ రామ్ రెడ్డితెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్శ్రీ రామకృష్ణ శివ సమితి కమిటీ మెంబర్స్ మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ సోషల్ వర్కర్ kvm వెంకట్ బాకారం శేఖర్పృథ్వీ సింగ్పి ఆర్ టి యు మండల ప్రెసిడెంట్ సులేమాన్అన్నారం సర్పంచ్ అనిత పకీరప్పఅమ్మ ఫౌండేషన్ ప్రవీణ్ వెంకట్ రాములువిద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి