"దండుగ యందురెల్లరవధానము గాంచుట తెల్గునేలపై"
========================================
ఉత్పలమాల
దండిగ పద్య పూరణలు ధారణ జేయ వధానమందునన్
భండులు విద్యనేర్వకను వాగుచు నుండిరి యీవిధమ్మునన్
వండిన వంటకంబులకు వంకలు బెట్టుచు నారగించుచున్
దండుగ యందు రెల్ల రవధానముగాంచుట తెల్గునేలపై! .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి