భారతమాత; - ఎం.వి. ఉమాదేవి -బాసర్ జులై 25, 2023 • T. VEDANTA SURY 1️⃣ఆ.వెనాతి దారుణముల నలిగిపోవుచునుండతరలిరావె భరత తరుణినీవుదుష్టకృత్యమూక దునుమాడ రావేమికాళివోలె నీవు కనకదుర్గ!?2️⃣వలువలూడదీసి వనితల నడిపించదేశమాతలంత దీనులైరి నింటతల్లి చెల్లి నిటులజేయగలరె?సింహవాహినివట సిగ్గు సిగ్గు!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి