"మూడు , ఆరు ,ఏడు , పది" పై పదాలను ఉపయోగిస్తూ అన్యార్థంలో
=================================================
మూడును రావణాసురుని మోహము లంకకు చేటుదెచ్చు నో
పాడిని దప్పినన్ గలుగు పాపపు కృత్యములారు నెప్పుడున్
వీడక యున్న జానకిని,వేదన యేడుపు తప్పదే గనన్
రాముడు వీరుడేగ పది లంబుగ రాజ్యము రక్షజేయుమో!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి