హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే!🤝..... ప్లాస్టిక్ సర్జరీ..... ఈ పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు కచ్చితంగా సందేహం కలిగే ఉంటుంది అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అని?... నేను చెప్పింది నిజమే కదా!.... సరే ఈరోజు మీరు ఓకే అంటే.... ప్లాస్టిక్ సర్జరీ విషయాలని తెలుసుకుందాం. ఇప్పుడున్న ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ అమెరికాలో ప్రారంభమైంది. దీన్ని అయితే చాలా వరకు సౌందర్యం కోసం వాడుతారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేస్తారో మీకు తెలుసా? ఇందులో అవసరమైన స్థానంలో వేరే ఆరోగ్యమైన స్థానంలో నుండి తీసిన చర్మాన్ని ఉంచి మోల్డు చేస్తారు..... చర్మంలో చాలా పొరలు ఉంటాయి. కానీ ప్లాస్టిక్ సర్జరీలో రెండు పొరలు మాత్రమే తొలగిస్తారు. ప్రస్తుతం ఈ కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మరియు ప్రైవేటు ఆసుపత్రి లోను కూడా ఈ శస్త్ర చికిత్స సులభంగా లభిస్తుంది..... చాలా కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్!.... ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ నేస్తం ఎల్లప్పుడూ రెడీ గానే ఉంటుంది. మన మళ్లీ ఇంకొక విషయంతో త్వరలో కలుద్దామా ఫ్రెండ్స్!.... బాయ్ ఫ్రెండ్స్👋! మళ్లీ త్వరలో కలుద్దాం...
ప్లాస్టిక్ సర్జరీ ప్రస్తావన;- ఎస్. మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి