"కౌత్సున కెంతొ మేల్గలుగగా నొనరించెను తక్షకుండహో "
--------------------------------------------------------------------------
ఉత్పలమాల
ఉత్సవ వేడుకల్ జరుప నూతన పద్ధతి నెంచి విందులన్
వత్సలు సల్పమందులను పానము సేయుచు మత్తులోపలన్
కుత్సితుడొక్కడీ విధము కూసెను చిందులు వేయుచున్ నటన్
కౌత్సున కెంతొ మేల్గలుగగా నొనరించెను తక్షకుండహో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి