కర్మ యే ధర్మం ;- ఎం. వి. ఉమాదేవి
" మ" వత్తు సంయుక్తాక్షరం
====================
మోహినీ రుక్మాంగద ఓ కావ్యం 
నగ్మా ఉత్తరాది సినీనటి తెలియుము
రుగ్మతలు తొలిగించు ఆయుర్వేదము
కర్మ చేయి ధర్మం ప్రకారము
జన్మదిన శుభాకాంక్షలు ఆత్మీయమిత్రము!

కాశ్మీరపు ఆందాలు విస్మయము
అమ్మ ప్రేమ ఎంత నిర్మలము
వంతెన నదిపై నిర్మాణము!!

సంద్రపు అడుగున వింత గుల్మము
సైన్టిస్ట్ లకే తెలిసే మర్మము
సులభమైంది పద్మాసనము!
శివునికి ప్రియం భస్మము!

కామెంట్‌లు