జక్కాపూర్ విద్యార్థుల ప్రచురిత కథలు 100

 వివిధ పత్రికలలో మరియు కథా సంకలనాలలో 2019 మార్చ్ నుండి... సిద్దిపేట జిల్లా 
జక్కాపూర్ ఉన్నత పాఠశాల  విద్యార్థుల ప్రచురిత కథలు ఈరోజు తో 100 పూర్తయ్యాయి.
@
అల్లరి,నమస్తే తెలంగాణ -7
ప్రజాశక్తి -చిన్నారి  -9
ఈనాడు -హాయ్ బజ్జీ -1
వార్త -ఆదివారం మొగ్గ -2
నవ తెలంగాణ, సోపతి -1
నేటి నిజం -10
జక్కాపూర్ బడి పిల్లల కథలు -30
ప్రజా మంటలు -17
సహరి వార పత్రిక -2
గడుగ్గాయ్ -3
మయూఖ -2
చెకుముకి -4
గణేష్ -1
నిత్య మాస పత్రిక -1
పలక -1
ఉపాధ్యాయ దర్శిని -2
మహిళా మార్గం -1
బాల మందారాలు -2
మొలక మాస పత్రిక -2 
బాల చెలిమి -1
దక్కన్ ల్యాండ్ -1
మొత్తము .100
@  చిన్నారి బాల కథకులకు శుభాశీస్సులు. కథలు ప్రచురించిన పత్రికల సంపాదకులకు కృతజ్ఞతలు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో...
/-  భైతి దుర్గయ్య
  ఉపాధ్యాయులు
9959007914

కామెంట్‌లు