జీవితంలో ఏ వ్యక్తి అయినా ఆటపాటలతో హాయిగా ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగించాలని ఆశిస్తూ ఉంటాడు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందరితోనూ రాముడు మంచి పిల్లవాడు అన్నట్లు ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తాడు కొంచెం వయసు పెరిగిన తర్వాత పెద్దవాళ్లను చూసి పూజలు చేయడం ప్రారంభం చేస్తాడు పెద్దలు చేస్తున్నారు కనుక ఊరికే నమస్కారం పెట్టి కళ్ళు మూసుకుని అ ఆ ఉ ఊ అనుకుంటూ మనసులో కాలుష్యం తప్ప నిజమైన నమ్మకం ఆ భగవంతుని మీద ఉన్నదా అన్నది ఆలోచన చేయాలి. రాముడు దగ్గర్నుంచి సాయిబాబా వరకు అందరూ ఈ భూమి మీద నడయాడిన వారే అయితే ఎవరూ భగవంతుడు అంటే అదొక అతీతమైన శక్తి ఈ భూ ప్రపంచం మొత్తాన్ని నడిపేది మనలను నడిపించేది ఆశక్తి.
అణువును విచ్ఛిన్నం చేసిన శాస్త్రజ్ఞుడు కూడా అణువులో ఉన్న పరమాణువులో కూడా ఆ శక్తి స్వరూపం నిండి నిబిడీ కృతమై ఉన్నది అని నిర్ధారించారు. నిజమైన శక్తి అన్నది ఏ ఒక్కడికి కనిపించేది కాదు ఎన్ని వ్రతాలు చేసినా పూజలు చేసిన గంగా నది లాంటి ఎన్ని నదులలో స్నానం చేసినా ఆ స్వరూపం మన కంటికి కనిపించేది కాదు నిజంగానే ఒక నమ్మకం ఉంటే నీవు నమ్మిన ఏ విగ్రహాన్ని అయినా తీసుకొచ్చి ముందు పెట్టుకుని పద్మాశనం వేసుకొని కూర్చుని మనసులో ఓంకారాన్ని జపించు ఓంకారం అంటేనే సృష్టి స్థితిలయలకు మూలం అకార ఉకార మకారాల సమన్వయం ఓంకారం ఆ ఓంకారాన్ని స్మరిస్తూ ప్రణవానికి వెళ్ళగలిగితే అక్కడ ఆ శక్తి ఏదో కనిపిస్తుంది అది నీవే అని తెలుస్తుంది అదే అహం బ్రహ్మాస్మి అంటామ్.
మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు నీవు భగవంతుని పూజ చేయాలనుకుంటే ముందు స్నానం చెయ్ దానివల్ల ఎలాంటి క్రిములు నిన్ను అంటావ్ నీ మనసును నీవు కేంద్రీకరించడానికి అది పనికి వస్తుంది ఉతికిన బట్టలు ధరించు ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా ఆ గదిని శుభ్రం చేయి పళ్ళు ఫలాలు పెట్టి హారతి కర్పూరంతో కూర్చుని ఆ భగవంతునికి పూజ చెయ్ అని చెబుతారు నిజానికి శుభ్రం చేసుకోవలసినది చేయవలసినది ఏమిటో తల్లిదండ్రులకు తెలియదు తనకు తెలియదు తన మనస్సుని శుభ్రం చేసుకున్నట్లయితే తన బుద్ధి ఆ శక్తి పై కేంద్రీకరించి ఉంటుంది తద్వారా నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకమే ఆ జ్యోతి స్వరూపాన్ని చూయిస్తోంది అని వేదవంతులు చెప్పే మాట.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి