ఒక ఆవును మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే అది తోడుగా ఉన్నప్పుడు మనతో ఎలా ఆడుకుంటుంది మనం ఎలా చెబితే అలా తిరుగుతుంది అది కొంచెం పెరిగి పెద్దదైన తరువాత దాని పాలతో మన పిల్లలను పెంచుతాం గేదపాల కన్నా ఆవు పాలు చాలా మంచివి చంటి పిల్లలకు అని ఏ వైద్యుడు అయినా చెబుతాడు దానికి మనం ఇస్తున్న ఆహారం మనకు ఎందుకు పనికిరాని ఎండు గడ్డి ఆ గడ్డిని మేసి మనకు క్షీరాన్ని అందిస్తుంది ఆ తల్లి ఆ మాత విసర్జించే పేడ మానవునికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకు గజ్జి కురుపులు వస్తే పై పూత వల్ల అది రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఇంటి ముందు రోగకారక క్రిములు నశించాలి అంటే ఆ పేడను నీళ్లతో కలిపి కళ్ళాపిగా చల్లుతుంది ఇంటి ఇల్లాలు.
అనేకమంది ఆయుర్వేద వైద్యులు ఎన్నో రుగ్మతలకు గోమూత్రాన్ని త్రాగమని సలహా ఇస్తూ ఉంటారు ప్రత్యేకించి ప్రకృతి వైద్య నిపుణులు చెప్పే కారణాలు తప్పక ఆచరించవలసినవి ఏ గృహిణి అయినా తమ ఇల్లు శుభ్రం చేసుకుని అలకడం ప్రారంభిస్తే అది గోమాత పేడ తోనే దానినే ఎందుకు వాడుతుంది ఆమె. ఆమెకు శాస్త్రం తెలుసా లేక పెద్దలు చెప్పిన మాట ఆమెకు తెలియదు కానీ తన అమ్మ తన అమ్మమ్మ అలా చేశారు అనుచానంగా వస్తున్న సంప్రదాయం తాను కూడా అవలంబిస్తుంది దానిలో ఉన్న శాస్త్రీయత ఆమెకు తెలియకపోవచ్చు పెద్దవారు ఎందుకు ఆ పని దానితోనే చేశారో మనకు అర్థం కాకపోవచ్చు అయినా దానిని మనం అనుసరిస్తూనే ఉన్నాం దానివల్ల లాభమే తప్ప నష్టం ఉండదు కదా. అలా అలకడం వల్ల అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది దాని పాలతో మీగడతో కూడిన పెరుగు మనకు లభిస్తుంది అది కూడా ఎంతో ఆరోగ్య ప్రదమైనది ఆ మీగడ ద్వారా ఇంటి ఇల్లాలు చిలికి వెన్నగా మారుస్తుంది ఆ వెన్నను వేడి చేసి నేతిగా మారుస్తుంది ప్రకృతిలో ఉన్న ప్రత్యేకత మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అసలు కన్నా వడ్డీ ముద్దు అని దానికి కారణం కూడా లేకపోలేదు పాలు కాచి అలా ఉంచినట్లయితే ఒకటి రెండు రోజుల్లో విరిగిపోతాయి ఎందుకు పనికూరావు ఆ పాలలో నుంచి వచ్చినటువంటి వెన్న కొన్ని రోజులు నిల్వ ఉంటుంది దాని నుంచి తయారైన నేయి ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటుంది కనుక పెద్దలు చెప్పే ప్రతి మాట మనకు శిరోధార్యమే అన్న విషయం మర్చిపోకూడదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి