సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాలు అక్రమాలు దోపిడీలను చూసి మనస్తాపం చెంది సాక్షి అన్న ఉపన్యాసాలను తన గ్రామంలో ఉన్న పెద్దవాళ్లందరినీ ఒకచోట చేర్చి వారికి వినిపించిన గ్రంథం జంఘాల శాస్త్రి అన్న పాత్రతో తాను ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని ప్రసంగం ద్వారా చెప్పించేటప్పుడు శ్రోతల ప్రశ్నలకు కూడా సమాధానాలను ఇస్తూ అసలు ఇవన్నీ జరగడానికి మూల కారణం ఏమిటో చెప్పడానికి ప్రయత్నించిన రచయిత చక్కటి అనుభూతితో జరిగిన ఘోరాలు చూసిన ఉద్రేకంలో తాను చెప్పదలుచుకున్న విషయాలను ఎంతో ఉద్వేగంతో చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుని సమాజంలో ఒక రకమైన మార్పును తీసుకురావాలన్న ధ్యేయంతో ఆ పుస్తకాన్ని ప్రచురించి మన ముందుకు తీసుకు వచ్చారు
పానుగంటి వారు.
పుస్తకం చదవడం అలవాటు లేని వారు నిజంగా మాకు పుస్తకాన్ని చదవాలని అనిపిస్తుంది కానీ చదవాలి అనుకున్న పుస్తకాన్ని చేతికి తీసుకొని ఒక పేజీ మధ్యలో ఉండగానే నిద్ర ముంచుకు వస్తుంది ఆవలింతలను ప్రక్కవారు భరించలేరు అందుకని దాని జోలికి వెళ్లడం మానుకున్నాను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు మీకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకున్నట్లయితే ఈ ఇబ్బంది ఉండదు కథలు, లవర్ బాయ్ లాంటి రచనలు ప్రముఖుల జీవిత చరిత్రలు శాస్త్రీయ దృక్పథంతో రాసిన అనేక నాటకాలు రచనలు చరిత్ర రాజకీయ ఆర్థిక అంశాలపై విలువలను పుస్తకాలు కవితలు నాటకాలు ఇలా సాహిత్యంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి మీకు ఏ విభాగం నచ్చితే ఆ విభాగంలో పుస్తకాన్ని ఎన్నుకొని చదవడం ప్రారంభిస్తే వెనక్కి తిరిగి చూసుకోవడం జరగదు.
ప్రారంభంలోనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏకబిగిని చదవాలన్న అభిప్రాయంతో కూ
ర్చోకండి మొదట మీకు నచ్చిన ఒక పేజీని చదవండి ఆ తర్వాత ఆసక్తి పెరిగిన కొద్దీ పేజీలు తిరుగుతాయి.ఎన్ని పేజీలు చదివిన తర్వాత మీకు విసుగు అనిపిస్తుందో అక్కడ ఆపేయండి తర్వాత రోజు అక్కడి నుంచి ప్రారంభించండి లేకపోయినట్లయితే మరొక పద్ధతి కూడా ఉంది అది కూడా చెప్తాను రోజు నిద్రపోయే ముందు కాసేపు పాటలు వినే వాళ్లు చాలా మంది ఉంటారు అలాంటివారు ముందు చదువుకొని ఆ తర్వాత పాటలు వినడం అలవర్చుకుంటే క్రమంగా అది వారి దినచర్యలో భాగమైపోతుంది దానివల్ల చదవడంలో ఆసక్తి కలిగి రెండు పేజీలు అనుకున్న వారు 20 పేజీలు చదవడానికి సిద్ధమవుతారు. ఇది అనుభవంతో చెప్పిన మాట అలా ప్రయత్నించండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి