హరివిల్లు 96
🦚🦚🦚🦚
నిరుపమానపు దేవుడు
నిజముగ *నిరాకారుడు*......!
దైవ ఆరాధనలందు
పూజనీయ *సాకారుడు*........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 97
🦚🦚🦚🦚
దోచుకోవడానికి అగు
పడని విశిష్ట *అష్టకం*....!
పరులు చదువ లేని మాయ
పుస్తకం మన *మస్తకం*.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 98
🦚🦚🦚🦚
సుమములు విరబూయును
సమయమున *నేల పైన*...!
మనసున నియమములు
మాన వలదు *హృది లోన* ...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 99
🦚🦚🦚🦚
మెతుకులకు కారణమైన
రైతు శ్రమ *ఉపకారం*........!
మన బ్రతుకులకు సకాల
ఋతువులు *మూలాధారం*....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 100
🦚🦚🦚🦚
*సుకుమారమైన* సుమాలు
వ్యాపించును *సువాసనలు*...!
గాలి సోక గానె *నేల*
రాలు *పారిజాత* *విరులు*.!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
నిరుపమానపు దేవుడు
నిజముగ *నిరాకారుడు*......!
దైవ ఆరాధనలందు
పూజనీయ *సాకారుడు*........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 97
🦚🦚🦚🦚
దోచుకోవడానికి అగు
పడని విశిష్ట *అష్టకం*....!
పరులు చదువ లేని మాయ
పుస్తకం మన *మస్తకం*.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 98
🦚🦚🦚🦚
సుమములు విరబూయును
సమయమున *నేల పైన*...!
మనసున నియమములు
మాన వలదు *హృది లోన* ...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 99
🦚🦚🦚🦚
మెతుకులకు కారణమైన
రైతు శ్రమ *ఉపకారం*........!
మన బ్రతుకులకు సకాల
ఋతువులు *మూలాధారం*....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 100
🦚🦚🦚🦚
*సుకుమారమైన* సుమాలు
వ్యాపించును *సువాసనలు*...!
గాలి సోక గానె *నేల*
రాలు *పారిజాత* *విరులు*.!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి