హరివిల్లు 31
🦚🦚🦚🦚
ప్రతి జిహ్వకు రుచిని
అందించే మీ త్యాగము...!
ప్రతి ఫలము కోరదు
ఎన్నడును ప్రతిఫలము.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 32
🦚🦚🦚🦚
పాపాలు ఎన్ని చేస్తే
అన్ని మనకు శాపాలే...!
పుణ్యాలు ఎన్ని చేస్తే
అన్ని మనకు వరాలే....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 33
🦚🦚🦚🦚
కాటుక పోవునటుల
కన్నీటిని కార్చుటేల....!
కాటికి పోవునటుల
కిరాతకం చేయుటేల....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 34.
🦚🦚🦚🦚
అక్షరాల పుటల వెనక
లక్షల పురిటి నొప్పులు.....!
వెలుగులు వెదజల్లే నిజ
విజ్ఞాన వజ్ర తునకలు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 35
🦚🦚🦚🦚
నిత్యం చెట్లను నరికిన
నీడన్నది ఉండబోదు......!
నిలువ చోటన్నది లేక
నేడన్నది కానరాదు...........!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
ప్రతి జిహ్వకు రుచిని
అందించే మీ త్యాగము...!
ప్రతి ఫలము కోరదు
ఎన్నడును ప్రతిఫలము.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 32
🦚🦚🦚🦚
పాపాలు ఎన్ని చేస్తే
అన్ని మనకు శాపాలే...!
పుణ్యాలు ఎన్ని చేస్తే
అన్ని మనకు వరాలే....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 33
🦚🦚🦚🦚
కాటుక పోవునటుల
కన్నీటిని కార్చుటేల....!
కాటికి పోవునటుల
కిరాతకం చేయుటేల....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 34.
🦚🦚🦚🦚
అక్షరాల పుటల వెనక
లక్షల పురిటి నొప్పులు.....!
వెలుగులు వెదజల్లే నిజ
విజ్ఞాన వజ్ర తునకలు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 35
🦚🦚🦚🦚
నిత్యం చెట్లను నరికిన
నీడన్నది ఉండబోదు......!
నిలువ చోటన్నది లేక
నేడన్నది కానరాదు...........!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి