హరివిల్లు 121
🦚🦚🦚🦚
దోచి దోచి పంచుకునే
సొత్తు కాదు దేశ *నిధి*.....!
నిధిని రాత్రింబవళ్ళు
కాపాడుట అందరి *విధి*......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 122
🦚🦚🦚🦚
ఒట్టి *పాట* కాదు *నాటు*
విశ్వ కీర్తి *నాటు నాటు*.........!
*ఔట్కాకుండ* *నాటౌటు*
*ఆస్కార్* మనది *నోడౌటు*...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 123
🦚🦚🦚🦚
శోభకృత్ శోభ వోలె
కమల నాభుని కనవలె......!
శుభ ఘడియలు రావలె
లోభి గుణములు మానవలె....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 124
🦚🦚🦚🦚
పారే నదిలో జలం
*పుష్కలముగ* లభిస్తుంది......!
కడుపారగ త్రాగేందుకు
*సంసిద్ధత* తెలుపుతుంది......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 125
🦚🦚🦚🦚
స్నేహబంధాన్ని
పంచుకొనాలి సదా.....!
భవబంధాలుంటే
తృంచుకొనాలి కదా.....!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
దోచి దోచి పంచుకునే
సొత్తు కాదు దేశ *నిధి*.....!
నిధిని రాత్రింబవళ్ళు
కాపాడుట అందరి *విధి*......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 122
🦚🦚🦚🦚
ఒట్టి *పాట* కాదు *నాటు*
విశ్వ కీర్తి *నాటు నాటు*.........!
*ఔట్కాకుండ* *నాటౌటు*
*ఆస్కార్* మనది *నోడౌటు*...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 123
🦚🦚🦚🦚
శోభకృత్ శోభ వోలె
కమల నాభుని కనవలె......!
శుభ ఘడియలు రావలె
లోభి గుణములు మానవలె....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 124
🦚🦚🦚🦚
పారే నదిలో జలం
*పుష్కలముగ* లభిస్తుంది......!
కడుపారగ త్రాగేందుకు
*సంసిద్ధత* తెలుపుతుంది......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 125
🦚🦚🦚🦚
స్నేహబంధాన్ని
పంచుకొనాలి సదా.....!
భవబంధాలుంటే
తృంచుకొనాలి కదా.....!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి