ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా తన మస్తిష్కంలో ఉన్న ఆలోచనలను కార్య రూపంలో చూయించడం తప్ప మాటల్లో చెప్పడు మనకు ధర్మాన్ని చెప్పిన వాల్మీకి మహర్షి న్యాయాన్ని చెప్పిన వ్యాసుల వారు మానవ మస్త్కాలను అద్భుతంగా ఆవిష్కరించిన సందర్భాలు ఉన్నాయి కనుకనే ఆ రెండు గొప్ప గ్రంధాలుగా ప్రపంచం మొత్తం విలువనిస్తుంది ఇంతకాలం మనగలిగింది అంటే అది వారి ప్రజ్ఞ వ్యాసమహర్షి కృష్ణుని ద్వారా కుంతీదేవిని ఒక ప్రశ్న అడిగించాడు అత్తా ఈ ప్రపంచంలో మగవాడి కన్నా స్త్రీకి ఎనిమిది రేట్లు కామం ఉంటుంది కదా. పురుషుడు ఒకటి ఉంటేనే చిత్త కార్తీ కుక్కలాగా వీటిని పడుతున్నాడే మీరెందుకు అంత గొప్పగా ఉన్నాడు అని అడిగాడు. ఆడువారికి శాపంగా అంత కామం ఇచ్చిన భగవంతుడు దానిని స్వాధీనం చేసుకునే శక్తిని కూడా ప్రసాదించాడు అది మాకు వరం మన పెద్దవాడు చెప్పే గొప్ప నీతి రాత్రులు నిద్ర సమయంలో తండ్రి పక్కలో కూతురు గాని తల్లి ప్రక్కలో కొడుకులు గాని పండుకొని నిద్రించకూడదు అన్నది శాస్త్రీయంగా అది ఎంత నిజమో నిద్రలో ప్రక్క ఉన్నది భార్య అని తండ్రి భర్త అని తల్లి అనుకుంటే జరిగేది ఏమిటి కనుక ఆ నియమం శాస్త్రీయమైనదే కదా పసి పిల్లలు వేరు వయసులో ఉన్నవారు వేరు వారి చిలిపి పనులు అల్లరి చేష్టలు ఆనందాన్ని కలిగిస్తాయి వయసులో ఉన్నవారు అలా కాదు కదా ఏ చిన్న తప్పు జరిగినా అది వారి జీవితాలను నాశనం చేస్తుంది అని అలా చెప్పి ఉంటారు. ఆ విషయాన్ని తన పద్యంలో చాలా అందంగా కూర్చి వేమన ఒక స్త్రీ తన భర్తను చూసినప్పుడే కాక మరి ఏ అందమైన పురుషుని చూసినా కామం ప్రకోపిస్తుంది దానిని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం ఈ మనసు ఎంత ఘోరమైననంటే తాను నవ మాసాలు మోసి ఆ బిడ్డని ఏమీ తెలియని వాడిని తీసుకువచ్చి ప్రథమ గురువుగా వాడికి బుద్ధులు నేర్పిన తల్లి వాడు పెరిగి పెద్దవాడైన తరువాత వాడితో కూడా కామ క్రీడలు కావాలన్న ఆలోచన వస్తుంది అంటే ప్రకృతిలో అంతకుమించిన ఘోరమైన ఆలోచన ఉంటుందా అన్నది వేమన ప్రశ్న. అలాంటి పాపపు ఆలోచనలను ఆచరణలో ఉంచుకోవడం చాలా కష్టం అన్న విషయాన్ని కూడా వేమన మనకు తెలియజేస్తున్నాడు ఆ పద్యాన్ని చదవండి మీకు తెలుస్తుంది.
"తరుణి సొగసు గన్న తనయుల గన్నను మరుని కళల మించి మనము బారు పాప జాతి మనము పట్టంగరాదయ..."
"తరుణి సొగసు గన్న తనయుల గన్నను మరుని కళల మించి మనము బారు పాప జాతి మనము పట్టంగరాదయ..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి