మానవ జీవితం వింతలలో వింత కలిగి ఉన్నది. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంతవరకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఎలా చేయాలి అన్న ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అలా చేయడానికి సంసిద్ధమైన వ్యక్తి ఆ పనులు చేయగలుగుతాడా అతను చేయడానికి ఉద్యుక్తుడైనా పరిస్థితులు దానికి అనుకూలంగా ఉంటాయా 10 గంటలకు బయట ఒక చిన్న కార్యక్రమం కోసం తన మిత్రులను రమ్మని చెప్పి తాను కూడా ఆ సమయానికి వస్తానని చెప్పిన సమయానికి కాలం కలిసి రాక వర్షం వస్తే తడవకుండా గొడుగు వేసుకొని వెళ్లవచ్చు కానీ రోడ్లు ఎలా ఉన్నాయి అవతల వాడు స్కూటర్ గాని వేసుకొని వెళుతుంటే ఇతని బట్టలన్నీ కరాబ్ అవుతాయి కనక ఆ కార్యక్రమానికి వెళ్లలేడు. ఏదైనా అత్యవసరమైన పని ఉంది వెళ్లాలని మనసులో అనుకున్న పరిస్థితులు అనుకూలించకపోతే అది చేయగలడా సాధన చేస్తే తప్పకుండా ఫలితాన్ని పొందవచ్చును అని మన పెద్దలు చెప్పిన నీతి ఆ శాసనం చేయడానికి మనసు అవరోతంగా ఉండదా అంటాడు వేమన తను ఒకటి చేద్దాం అనుకుంటే మనసు మరొకదానికి మల్లే అతని పరిస్థితి ఏమిటి అనుకున్న దానిని ప్రక్కన పెట్టి మనసు ఏది చెబితే దాన్ని చేయడానికి వెళతాడు దానితో ఆ పని కాదు మ్యాన్ ప్రపోజస్ గాడ్ డిస్పోజస్ మనిషి చేయాలనుకుంటాడు ప్రకృతి దానిని చేయనివ్వదు ఈ దోషం ఎవరిలో ఉంది దానిని ఎలా దాటాలి అన్న విషయాలు గురించి సక్రమంగా ప్రణాళికా బద్దంగా చేసినట్లయితే అది తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అంటాడు వేమన.
మనసును స్వాధీనం చేసుకుని తాను చేయదలుచుకున్న పనిపై మనసును లగ్నం చేసి సాధన చేయడానికి కూర్చున్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చిన సాధన ఆపకుండా ఉన్న వ్యక్తి ఆ కార్యంలో విజయాన్ని సాధిస్తాడు అన్న దానికి ఉదాహరణ చెప్తూ వేమన భూమిలో ఒక విత్తనాన్ని నాటితే అది మొక్కై చెట్టై మహావృక్షమై తప్పకుండా ఫలాలను ఇస్తుందా ఇవ్వదా ఇది ప్రకృతి మనకు నేర్పిన పాఠం అలాగే నీ మనసులో ఆ బిజాన్ని విత్తనాన్ని నాటినట్లయితే మొక్కగా ఉన్నప్పుడు అటు ఇటు ఊగుతుంది కొంచెం పెరిగిన తర్వాత అలవాటు అయిపోతుంది పని సులువవుతుంది. ఆ విషయాన్ని గురించి వేమన వ్రాసిన పద్యాన్ని చదవండి.
"మనసు బూని గెల్చి మనసులో సుఖియించి కడకు మోక్ష పధము గనును వాడు చెట్టు బెట్ట ఫలము చేకూర కుందునా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి