తెలుగు కవియిత్రులు. (బాలలు దాచుకొండి.) ;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.-9884429899.
 1) ఖడ్గతిక్కన భార్య చానమ్మ-- పద్య కవిత్వం.
2) ఆతుకూరిమొల్ల --                    "   "  .
3) రఘునాద నాయకుని ఆస్ధానంలో రామభద్రాంబ.పద్యకవిత్వం.
4) ప్రతాప సింహుని ఆస్ధానంలో - - ముద్దుల పళని.
 5) తరిగొండ వెంగమాంబ. -- కావ్య రచయిత్రి.
6) పులుగుర్త లక్ష్శినరసమాంబ.సావిత్రి --పత్రిక నడిపారు.
 7) బాలాంత్రపు శేషమ్మ.-- హిందూ సుందరి పత్రిక నడిపారు.
8) వింజమూరి వెంకట రత్తమ్మ- - అనసూయ.
9) కోటికలపూడి సీతమ్మ. - - కవియిత్రి.
10) కందుకూరు రాజ్యలక్ష్మి.- - బ్రహ్మమత కీర్తనలు.
11) బండారు అచ్చమాంబ -- అబలా సచ్చరిత్ర రత్నమాల.
12) వేమూరి శారదాంబ -- శతక రచయిత్రి.
 13) వెన్నెలకంటి హనుమాయమ్మ -- ఆధ్యాత్మిక రచయిత్రి.
14) సీరము సుభద్రయాంబ -- ఖండ కావ్యాలు.
15) జూలూరి తులశమ్మ -- నాటకం.
16) కాంచనపల్లి కనకాంబ -- జాతీయ భావ రచనలు.
 17) రామకథా మంజరి -- గుడిపూడి ఇందుమతి దేవి.
 18) చిల్కపాట సీతమ్మ-- ప్రభోద గీతాలు.
 19) కనపర్తి వరలక్ష్మి-- శారద లేఖలు.
20) చేబ్రోలు సరస్వతిదేవి -- రామాయణం.
21) ఆత్మూరి అన్నపూర్ణ -- కుమారీ నీతి శతకం.
22) తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ -- ఖండ కావ్యాలు.
23) చావలి బంగారమ్మ -- రచయిత్రి.

కామెంట్‌లు