అనగనగా ఒక గ్రామం ఉండేది. గీత సీత అక్క చెల్లెలు వాళ్లకి ఎవరూ లేరు. వాళ్లు ఇద్దరూ అక్క గీత చెల్లె సీత. వీళ్ళు ఇద్దరు చాలా పేదవారు. గీతనేమో రోజు పనికి పోతుంది.సీతనేమో బడికి వెళుతుంది. సీతా చాలా బాగా చదువుకుంటుంది. గీతా ఒకరోజు అన్నది కదా. ఈరోజు నీకు బడి లేదు కదా గీత అన్నది. ఈరోజు మనం దేవిని దగ్గరికి వెళ్దాం అని సీత తోటి అన్నది గీత. సరే అక్క అని అన్నది. అక్కా చెల్లెలు కలిసి దేవుని దగ్గరికి వెళ్లారు. గుడికి వెళ్లి వచ్చిన తర్వాత.ఒకరోజు సీత బడికి వెళ్లి వస్తుంది. ఒక నాయనమ్మ కాగితాలు ఏరుకుంటూ ఉన్నది. నువ్వు మా అమ్మ లాంటివి.మా ఇంటికి వెళదాం పద అని తీసుకెళ్లింది. గీత సీత అన్నారు నువ్వు మా అమ్మవి అని. మీరు నా బిడ్డ లాంటోళ్లు అని అన్నది వాళ్ల అమ్మ. ఈరోజు నుంచి వాళ్ళ అమ్మని మంచిగా చూసుకుంటాడు. వాళ్ళ అమ్మకి ఆలోచన వచ్చింది. మనము చెప్పుల దుకాణం పెడుదాం అని గీతకి సీతకి చెప్పింది. వాళ్ల దుకాణం చాలా బాగా నడుస్తుంది. గీతని సీతని చాలా బాగా చదివించి. వాళ్లు చాలా బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అమ్మ సీత గీత సంతోషంగా ఉంటారు. నీతి:- ఒకరికి సహాయం చేస్తే మనకి ఒకరు సహాయం చేస్తారు
కష్టానికి ఫలితం :- ఎస్ స్పందన :- 9వ తరగతి . :- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల - జనగాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి