పల్లవి :-
వాదులాడే సోదరులారా... !
నిజా, నిజాలు తెలుసుకోరా..!!
ఏది సత్యమొ , ఏ దసత్యమో
ఏదినిత్యము - ఏ దనిత్యము?!
తెలుసుకుంటే తగవులుండు నా....వాదులాడే సోదరులారా
నిజా, నిజాలు తెలుసుకోరా !?
చరణం :-
ఏకమే, అనేకమైనదని...
ఈ, అనేకమంతా... ఏక మౌనని
ఏకమే అనేక మైనదని... ఈ అనేకమంతా ఏక మౌనని,
సత్యము తెలుసుకుంటే... తగవు లుండవు...
సత్యము తెలుసుకుంటే తగవులుండవు,
నిర్మల ప్రేమ తత్వమే వెల్లివిరియును !
సత్యము తెలుసుకుంటే, తగవు లుండవు.., నిర్మల ప్రేమతత్వమే వెల్లివిరియును!
. "వాదులాడే సోదరులారా నిజా, నిజాలు తెలుసుకోండి !
కలిసి మెలిసి అందరూ... ఆనందంగా బ్రతకండి...
ఆనందంగా బ్రతకండీ....
ఆ నందంగా... బ్రతకండి !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి