మీరు
పుస్తకమా!?
మీరు
మాస్టారా!?
మీరు
విద్యార్థా!!?
పుస్తకము
చదివితే అర్థం కాదు!!
కానీ
పుస్తకాన్ని చదివిన
మాస్టారు చెబితే అర్థమవుతుంది.!!
కొన్నిసార్లు
మాస్టారు చెబితే కూడా
అర్థం కాదు!?
మాస్టారు చెబితే విని
నేర్చుకున్న విద్యార్థి
చెప్తే సులువుగా అర్థమవుతుంది.!!
అందుకే
విద్యార్థులు నేర్చుకోవడానికి
విద్యార్థులే నేర్పాలి!!!
చాలా బాగుంటుంది
చాలా సులువుగా ఉంటుంది.!!!
మట్టి విత్తుకు గట్టి పోటీని ఇస్తుంది.
విత్తు మొలకెత్తకుండా!!?
కానీ
గీతా సారాంశంలా
భూ సారాన్నంతా ఇచ్చి
చెట్టును చేసి బయటికి పంపిస్తుంది.
మట్టి!!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి