మంత్ర అంటే అర్థం సూచన.సూచన సలహాలు ఇచ్చేవారిని మంత్రి అంటారు.ఇకమంత్రం అంటే మాటిమాటికీ రిపీట్ అంటే వల్లె వేయడం.దాని ప్రభావం మనసుపై పడుతుంది.మంచి మాటలు దైవ స్మరణ తో మనసులో సకారాత్మకంగా స్పందించడం మంచి భావాలు కలగటం జరుగుతుంది.గురువు చెప్తే బాగా బుర్ర కెక్కుతుంది.రహస్యంగా చెవిలో మంత్రోపదేశం చేస్తారు.అది ఒడుగులో గాయత్రీ మంత్రం అన్నమాట.దేవతలస్తుతి ప్రార్ధన కూడా మంత్రమే.వైదికకాలంలో మూడు రకాల మంత్రాలు ఉండేవి.అవి ఛందోబద్ధంగా ఉచ్ఛ స్వరంతో చదివే ఋచాలు.పద్యరూపంలో ఉంటాయి.ఇక గద్యం రూపంలో మంద్రస్వరంలో ఉంటే యజు అనేవారు.నిరుక్తంలో పరోక్ష కృత ప్రత్యక్షకృత ఆధ్యాత్మిక అని 3భేదాలు.వైదికయుగంలో యగ్నం యాగాలు మంత్రాలతో ఆయా పనులను చేసేవారు.కొన్ని ఏకాక్షర మంత్రాలు ఉన్నాయి.తంత్రశాస్త్రంలో బీజమంత్రాలు అంటారు.మంత్రరచన చేసేవారు మంత్రకారులు.మంత్రార్ధాన్ని వివరించే ఋషి మంత్రద్రష్ట🌷
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి